
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే భారీ వర్షాలు కారణంగా ఎగువ ప్రాంతాల నుండి గల గోదావరి, కృష్ణా(River) ఉపనదుల ద్వారా విపరీతమైన నీటి ప్రవాహం వస్తోంది.

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
























