మరింత అభివృద్ధికి కృషి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మరింత అభివృద్ధికి కృషి చేస్తాం

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

మరింత అభివృద్ధికి కృషి చేస్తాం

నగరంలో మరింత మెరుగ్గా మౌలిక వసతులు, ఆధునిక పౌర సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అందించేందుకు కృషి చేస్తాం. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నల్లగొండ నిర్మాణానికి మరింత సమన్వయంతో పనిచేస్తాం. జాతీయ స్థాయిలో నగరానికి పదో ర్యాంకు, వార్డు కేటగిరీలో 16వ డివిజన్‌కు 2వ ర్యాంకు సాధించడం మా బాధ్యతను మరింతగా పెంచింది. నగదు బహుమతితోపాటు అవార్డు నగర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.

– బి.వంశీకృష్ణ, కమిషనర్‌

ప్లై ఓవర్‌కింద ఉన్న మొక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement