పత్తి రైతుల ఆశలు ఆవిరి | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుల ఆశలు ఆవిరి

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

తిరుమలగిరి(సాగర్‌) : ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక తిరుమలగిరి(సాగర్‌) మండలంలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి పంట ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. కానీ పదహేను రోజులుగా వర్షాలు లేకపోవడంతో చెట్టుకు ఉన్న కొద్దిపాటి పూత, కాయలు కూడా రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవకుంటే పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాడిపోతున్న పత్తి మొక్క (ఇన్‌సెట్‌)లో రాలిపోతున్న పత్తి పూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement