శాంతియుతంగా ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా ఉద్యమిస్తాం

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

శాంతియుతంగా ఉద్యమిస్తాం పెద్ద ఎత్తున హాజరుకావాలి

తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా, శాంతియుతంగా ఉద్యమిస్తాం. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాం.

– నాగిళ్ల మురళి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌

కలెక్లరేట్‌ ఎదుట నిర్వహించే మహాధర్నాలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయా లి. డిమాండ్ల సాధనకు ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలి.

– టి.వెంకటేశం, జేఏసీ కోకన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement