అద్దె భవనాల్లో, శిథి లావస్థకు చేరిన ఇళ్లలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
– చంద్రకళ, సీడీపీఓ, దేవరకొండ
డిండిలోని ఎంఆర్‌సీ భవనం సమీపంలో ఉన్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు దాటింది. ఇంకా పూర్తి కాలేదు. అధి కారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– సత్యవాణి,
అంగన్‌వాడీ టీచర్, డిండి


