చేనేత సహకార సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

చేనేత సహకార సభ్యుల ఎన్నిక

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

నల్లగొండ టూటౌన్‌ : చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో పలువురు సభ్యులుగా విజయం సాధించారు. పాలకవర్గ సభ్యులుగా ముషం రవి, గంజి రమేష్‌, రాపోలు గణేశ్‌, గంజి రమేష్‌, చిట్టిప్రోలు రమేష్‌, కటకం వెంకటేశ్వర్లు, రాపోలు భిక్షం, రాపోలు శేషమ్మ, గంజి వెంకమ్మ గెలుపొందారు. ఎన్నికల అధికారి నారాయణస్వామి గెలుపొందిన సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్‌, వేణుబాబు, నరేందర్‌, పాండరి, రమేష్‌, కిరణ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement