నెలాఖరులో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది
జిల్లాలో ప్రస్తుతం 2500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. నానో యూరియా 40 వేల లీటర్ల మార్కెట్‌లో అందుబాటులో ఉంది. నానో యూరియా ధర కూడా తక్కువగా ఉన్నందున రైతులు వినియోగించుకోవచ్చు. ఎక్కువ ధరకు యూరియాను విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ


