పారదర్శకంగా ఎంపిక చేశాం.. | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎంపిక చేశాం..

Sep 6 2026 1:19 AM | Updated on Sep 6 2026 1:19 AM

పారదర్శకంగా ఎంపిక చేశాం.. క్షేత్ర స్థాయి నుంచే..

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఎక్కడా లోపం జరగలేదు. ప్రతి విషయంలో పారదర్శకత పాటించాం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులు ఎంపిక చేశాం.

– రమేష్‌కుమార్‌, డీఈఓ, నాగర్‌కర్నూల్‌

ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఉపాధ్యాయుల అభ్యసన సామర్థ్యాలను బట్టి అవార్డుకు ఎంపిక చేస్తే బాగుంటుంది. ఆన్‌లైన్‌ విధానం, సంఘాల జోక్యం లేకుండా నిజమైన ఉపాధ్యాయుడుకి న్యాయం జరగాలి.

– సుబ్బయ్య, బీసీటీఏ జిల్లా ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement