పాఠశాలల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల అభివృద్ధికి కృషి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

పాఠశాలల అభివృద్ధికి కృషి

పాఠశాలల అభివృద్ధికి విజన్‌ 2030 ప్రణాళికను రూపొందించుకొని దశలవారీగా అమలు చేస్తున్నాం. మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో స్కూల్‌ గార్డెన్లు, కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, శ్రమ విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను మరింత విస్తరించనున్నాం. పాఠశాలల అభివృద్ధిలో తాడ్వాయి మండలం ఆదర్శంగా నిలవాలి.

– గడ్డి శ్రీనివాస్‌,

తాడ్వాయి ఇన్‌చార్జ్‌ ఎంఈఓ

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement