పూర్తయ్యేనా!
వానాకాలం బియ్యం మరాడింపు మరీ స్లో..
సీఎంఆర్
గడువులోగా
● ఉమ్మడి వరంగల్‌లో మిల్లర్లకు
7.42 లక్షల మె.టన్నుల ధాన్యం
● సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన
బియ్యం 5.04 లక్షల మె.టన్నులు
● రెండు నెలల్లో ఇచ్చింది 11,068
మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే
● యాసంగి సీఎంఆర్‌పైన నిర్లక్ష్యమే..
డిఫాల్టర్‌లకు సీఎంఆర్ ధాన్యం?


