వైఎస్ జగన్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ | YS Jagan Mohan Reddy Birthday Ram Gopal Varma Wishes | Sakshi
Sakshi News home page

YS Jagan Birthday: రాబోయే ఏడాది.. మీరు మరింత స్ట్రాంగ్

Dec 21 2024 1:47 PM | Updated on Dec 21 2024 3:06 PM

YS Jagan Mohan Reddy Birthday Ram Gopal Varma Wishes

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విటర్ వేదికగా పుట్టినరోజు విషెస్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసిన తన శుభాకాంక్షలు తెలియజేశారు.

(ఇదీ చదవండి: #HBDYSJAGAN: ట్రెండ్‌ సెట్‌ చేసిన అభిమానం)

'వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వైఎస్ జగన్ గారు, రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 

(ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు)

Advertisement
 
Advertisement
Advertisement