దేశవ్యాప్తంగా యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మరోవైపు పలువురు టాలీవుడ్ హీరోయిన్లు కూడా యోగాసనాలు వేస్తూ ఆయా ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్లలో రకుల్ ప్రీత్, మలైకా అరోరా, అనన్య, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఉన్నారు.
Jun 21 2026 8:05 PM | Updated on Jun 21 2026 8:05 PM