విశ్వక్‌ ‘కల్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Vishwaksen announces October 30 release for Cult Movie | Sakshi
Sakshi News home page

విశ్వక్‌ ‘కల్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Sep 20 2026 4:12 AM | Updated on Sep 20 2026 4:12 AM

Vishwaksen announces October 30 release for Cult Movie

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం #‘కల్ట్‌’. గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ కాకరాల మరో నిర్మాత. #‘కల్ట్‌’ సినిమాను అక్టోబరు 30న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

‘‘ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇంటర్నేషనల్‌ అప్పీల్‌తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్‌ భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement