'ఇదే మా కథ' కాన్సెప్ట్‌ టీజర్‌ రిలీజ్‌ చేసిన వెంకటేశ్‌

Victory Venkatesh Unveils Idhe Maa Katha Concept Teaser - Sakshi

సుమంత్‌ అశ్విన్‌, తాన్యా హోప్‌ జంటగా నటించిన చిత్రం 'ఇదే మా కథ' రోడ్‌ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు.  తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్‌ టీజర్‌ను హీరో విక్టరీ వెంకటేశ్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా మూవీ టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్, భూమికా చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా నిర్మించిన ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. 

చదవండి: నేను ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించను: నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top