"ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌ అప్పుడే | Urvashivo Rakshivo First Single Dheemthanana Releasing On Oct 10th | Sakshi
Sakshi News home page

"ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌ అప్పుడే

Published Thu, Oct 6 2022 3:37 PM | Last Updated on Thu, Oct 6 2022 3:44 PM

Urvashivo Rakshivo First Single Dheemthanana Releasing On Oct 10th - Sakshi

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా  నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. అక్టోబర్‌ 10న ఈ సినిమా నుంచి దీంతననా అనే సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement