List of Upcoming Telugu Movies Releasing on OTT and Theaters 2022 - Sakshi
Sakshi News home page

Upcoming Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇదిగో..

Jan 31 2022 3:33 PM | Updated on Jan 31 2022 8:57 PM

Upcoming Movies In Theaters And OTT Platforms - Sakshi

కరోనా గానీ లేకున్నట్లయితే పెద్ద చిత్రాలన్నీ థియేటర్ల వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు పెద్ద పండుగలా ఉండేది. కానీ కరోనా రక్కసీ మళ్లీ కోరలు చాచి సినీ పరిశ్రమపై భారీ ప్రభావం చూపింది. భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వాయిదా పడేలా చేసింది. అయితే దీనివల్ల చిన్న సినిమాలకు మాత్రం కలిసివచ్చింది. అందుకే ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లతో పాటు మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్​లతో అలరించేందుకు ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఎలాగు ఉండనేఉన్నాయి. అయితే ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాల జాబితా చూసేయండి. 

1. కోతల రాయుడు, ఫిబ్రవరి 4



2. అతడు ఆమె.. ప్రియుడు



3. సామాన్యుడు, ఫిబ్రవరి 4



4. కె 3-కోటికొక్కడు, ఫిబ్రవరి 4

5. పటారుపాళెం.. ప్రేమకథ, ఫిబ్రవరి 4



ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు
1. ది టిండర్ స్విండ్లర్​ (నెట్​ఫ్లిక్స్​), ఫిబ్రవరి 2
2. థ్రూ మై విండో (నెట్​ఫ్లిక్స్​)​, ఫిబ్రవరి 4
3. రీచర్​ (అమెజాన్ ప్రైమ్​ వీడియో), ఫ్రిబ్రవరి 4
4. ఒన్ కట్​ టూ కట్​ (అమెజాన్ ప్రైమ్​ వీడియో), ఫిబ్రవరి 4
5. లూప్ లపేట (సోనీ లివ్​), ఫిబ్రవరి 4
6. 100 (జీ5), ఫిబ్రవరి 4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement