ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! | Upcoming Movies, OTT Releases for This Week | Sakshi
Sakshi News home page

Upcoming Movies: థియేటర్‌, ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!

Nov 28 2022 9:02 PM | Updated on Nov 28 2022 10:08 PM

Upcoming Movies, OTT Releases for This Week - Sakshi

ఏదో ఒక సినిమా చూద్దాం అనుకోవట్లేదు జనాలు. కంటెంట్‌, దానికి తోడు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటేనే థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తామంటున్నారు. కానీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో కొందరు థియేటర్లలో సినిమాలు చూడటం తగ్గించేశారు. అయితే హీరోల ఫ్యాన్స్‌ మాత్రం ఏదేమైనా థియేటర్‌ ఎక్స్‌పీరియన్సే వేరని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూద్దాం..

డిసెంబర్‌ 2న థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు..
హిట్‌ 2
మట్టి కుస్తీ
జల్లికట్టు బసవ
నేనెవరు
యాక్షన్‌ హీరో (హిందీ)
ఏక్‌ దమ్‌ కడక్‌ (మరాఠీ)

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..

హాట్‌స్టార్‌
విల్లో(వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 30
రిపీట్‌ - డిసెంబర్‌ 1
ఫ్రెడ్డీ - డిసెంబర్‌ 2
డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్స్‌ రూల్స్‌ - డిసెంబర్‌ 2
మాన్‌స్టర్‌ - డిసెంబర్‌ 2

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
క్రష్డ్‌ (రెండో సీజన్‌) - డిసెంబర్‌ 2
వదంతి (వెబ్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 2
కాంతార (తుళు) - డిసెంబర్‌ 2

జీ5
ఇండియన్‌ లాక్‌డౌన్‌ - డిసెంబర్‌ 2
మాన్‌సూన్‌ రాగా (కన్నడ) - డిసెంబర్‌ 2

నెట్‌ఫ్లిక్స్‌
► క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్‌ 29
► మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా - నవంబర్‌ 30
► ట్రోల్‌ - డిసెంబర్‌ 1
► జంగిల్‌లాండ్‌ - డిసెంబర్‌ 1
► గుడ్‌బై - డిసెంబర్‌ 2

చదవండి: నరాలు కట్టయ్యాయా శివ.. పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్‌
రేవంత్‌ తప్పులు బయటపెట్టిన ఫైమా, దెబ్బకు నోరుమూసిన సింగర్‌

Advertisement
 
Advertisement
Advertisement