అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఆవిష్కరించిన ఉపాసన 

Upasana Releases Singer Usha Lakshmi Stotram Audio In Hyderabad - Sakshi

సాక్షి, జూబ్లీహిల్స్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ గాయని ఉష ఆలపించిన అష్టలక్ష్మి స్తోత్రంతో ఆడియో తీసుకురావడం అభినందనీయమని అపోలో లైఫ్‌ అధినేత్రి ఉపాసన కొణిదెల అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉష రూపొందించిన ‘సుమనస వందిత’ పాటలను ఆమె ఆవిష్కరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top