World Cup 2023 Ind vs Aus Finals: వెరీ స్పెషల్ ఫైనల్.. టాలీవుడ్ నుంచి ఆ హీరోలు!

Tollywood Actors Who Attend World Cup Final Match 2023 - Sakshi

ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు.

సినిమా-క్రికెట్‌ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష‍్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్‌ల వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్‌కప్‌లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీ‌ఫైనల్‌లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్‌లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)

వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్‌కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్‌లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్‌లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట.

ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్‌కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్‌స్పోర్ట్స్‌లో లైవ్ కవరేజీ ఉండనుంది.

(ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-11-2023
Nov 18, 2023, 18:46 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో...
18-11-2023
Nov 18, 2023, 17:34 IST
మూడో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌కు టీమిండియా మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌-2023...
18-11-2023
Nov 18, 2023, 16:44 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్‌ 19)న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు...
18-11-2023
Nov 18, 2023, 16:00 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్‌ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న...
18-11-2023
Nov 18, 2023, 15:30 IST
క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా మరో 24 గంటల్లో...
18-11-2023
Nov 18, 2023, 14:07 IST
ICC CWC 2023 Closing Ceremony: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఘనంగా ముగింపు పలకనుంది. ఇందుకోసం.. అహ్మదాబాద్‌లో...
18-11-2023
Nov 18, 2023, 13:29 IST
CWC 2023 Final India Vs Australia: ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌...
18-11-2023
Nov 18, 2023, 12:30 IST
ఇద్దరూ కుడిచేతి వాటం క్రికెటర్లే.. అందులో ఒకరు వికెట్‌ కీపర్‌.. మరొకరు అచ్చమైన బ్యాటర్‌.. ఆ ఇద్దరూ గాయాల నుంచి...
18-11-2023
Nov 18, 2023, 11:10 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నాడు....
18-11-2023
Nov 18, 2023, 09:33 IST
పుష్కరకాలం తర్వాత.. అదీ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో...
18-11-2023
Nov 18, 2023, 08:33 IST
క్రికెట్‌ ‍ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ జరుగనుంది. తుదిపోరులో...
18-11-2023
Nov 18, 2023, 05:44 IST
యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌! అహ్మదాబాద్‌ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం...
17-11-2023
Nov 17, 2023, 21:12 IST
పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ పురుషల క్రికెట్‌ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్...
17-11-2023
Nov 17, 2023, 19:52 IST
శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ అర్జున...
17-11-2023
Nov 17, 2023, 19:13 IST
వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న తుదిపోరులో...
17-11-2023
Nov 17, 2023, 18:33 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఇరు జట్లు...
17-11-2023
Nov 17, 2023, 16:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తుది సమరానికి సమయం అసన్నమైంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు...
17-11-2023
Nov 17, 2023, 15:03 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాతో...
17-11-2023
Nov 17, 2023, 12:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ...
17-11-2023
Nov 17, 2023, 11:39 IST
వరల్డ్‌కప్‌ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కతా...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top