‘జై భీమ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, ప్రకాశ్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సూర్య కెరీర్‌లోని ఈ 48వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జ పాన్‌లో జరిపేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీ పావళి తర్వాత జరగనున్న ఈ జ పాన్ షెడ్యూల్ ఈ సినిమాకు ఎంతో కీలకమని, సూర్యతో పాటు ప్రధాన తారాగణం ఈ షూట్‌లో పాల్గొంటారని టాక్. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ΄్లాన్ చేస్తోందని తెలిసింది.


