దీపావళికి జీబ్రా | Release Date Announced for Satyadev Zebra Movie | Sakshi
Sakshi News home page

దీపావళికి జీబ్రా

Sep 18 2024 5:48 AM | Updated on Sep 18 2024 5:48 AM

Release Date Announced for Satyadev Zebra Movie

సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు.

ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. జెన్నిఫర్‌ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement