పోసాని 'ఆపరేషన్ అరుణారెడ్డి' రిలీజ్‌కి రెడీ | Posani Operation Aruna Reddy Movie Trailer | Sakshi
Sakshi News home page

పోసాని 'ఆపరేషన్ అరుణారెడ్డి' రిలీజ్‌కి రెడీ

Jul 6 2026 1:30 PM | Updated on Jul 6 2026 1:32 PM

Posani Operation Aruna Reddy Movie Trailer

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి'. వచ్చే శుక్రవారం(జూలై 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

(ఇదీ చదవండి: అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను అని చెప్పారు.

(ఇదీ చదవండి: యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement