బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల | By Elections Announced for 3 Rajya Sabha Seats in Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Jul 6 2026 11:44 AM | Updated on Jul 6 2026 12:00 PM

By Elections Announced for 3 Rajya Sabha Seats in Bengal

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జూలై 24న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేతలు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరాయిక్‌ల రాజీనామాలతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement