హనుమాన్‌ జయంతి సందర్భంగా... | Peddi: Makers of Ram Charan starrer unveil new poster on Hanuman Jayanti | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంతి సందర్భంగా...

Apr 3 2026 12:03 AM | Updated on Apr 3 2026 10:28 AM

Peddi: Makers of Ram Charan starrer unveil new poster on Hanuman Jayanti

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

క్రికెట్, కుస్తీ వంటి క్రీడలతో పాటు కబడ్డీ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. గురువారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి రామ్‌ చరణ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement