స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్‌.. ట్రైలర్ వచ్చేసింది! Mirzapur Season 3 official trailer has been released and is set to stream from July 5th on Amazon Prime Video. Sakshi
Sakshi News home page

Mirzapur Season 3- Official Trailer: మీర్జాపూర్ సీజన్‌-3.. ట్రైలర్‌ వచ్చేసింది!

Jun 20 2024 3:42 PM | Updated on Jun 20 2024 3:59 PM

Pankaj Tripathi Mirzapur Season 3 Official Trailer Out Now

ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్‌ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ మీర్జాపూర్‌. ఇప్పటికే రెండు సీజన్స్‌ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌ వచ్చే నెల 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్‌ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 



ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్‌ వర్మ, ఇషా తల్వార్‌  కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే  గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్‌లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement