థియేటర్‌లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు | OTT: Upcoming Movies, Web Series from 7th July to 13th July 2025 | Sakshi
Sakshi News home page

OTT: ఈవారం ఓటీటీదే హవా.. ఏకంగా 26 చిత్రాలు/ సిరీస్‌లు రిలీజ్‌

Jul 7 2025 1:03 PM | Updated on Jul 7 2025 1:46 PM

OTT: Upcoming Movies, Web Series from 7th July to 13th July 2025

జూలై మొదటివారంలో నితిన్‌ తమ్ముడు సినిమా రిలీజైంది. దీనికి పోటీగా పెద్ద సినిమాలేవీ లేవు. అయినా ఈ అవకాశాన్ని నితిన్‌ మిస్‌ చేసుకున్నాడు. తమ్ముడు కథలో బలం లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ దిశగా సాగిపోతోంది. మరోవైపు పెద్ద సినిమాలన్నీ వాయిదా దిశగా వెళ్తుండటంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అటు ఓటీటీలోనూ కొత్త కంటెంట్‌ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయింది. మరి అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..

థియేటర్‌ రిలీజయ్యే చిత్రాలు
ఓ భామ అయ్యో రామా - జూలై 11
వర్జిన్‌ బాయ్స్‌ - జూలై 11
ద 100 - జూలై 11
మాలిక్‌ (బాలీవుడ్‌ మూవీ) - జూలై 11
సూపర్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) - జూలై 11

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు

జియో హాట్‌స్టార్‌
మూన్‌ వాక్‌ - జూలై 8
రీఫార్మ్‌డ్‌ - జూలై 9
స్పెషల్‌ ఓపీఎస్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - జూలై 11
ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ (సీజన్‌ 9) - జూలై 11
బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ (సీజన్‌ 6) - జూలై 13

నెట్‌ఫ్లిక్స్‌
ట్రైన్‌వ్రెక్‌: ద రియల్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌ - జూలై 8
జియామ్‌ - జూలై 9
అండర్‌ ఎ డార్క్‌ సన్‌ (వెబ్‌ సిరీస్‌) - జూలై 9
సెవెన్‌ బియర్స్‌ (యానిమేషన్‌ సిరీస్‌) - జూలై 10
టూమచ్‌ - జూలై 10
బ్రిక్‌ - జూలై 10
ఎ బ్రదర్‌ అండ్‌ 7 సిబ్లింగ్స్‌ - జూలై 10
ఆప్‌ జైసే కోయ్‌ - జూలై 11
మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ - జూలై 11
ఎమోస్ట్‌ కాప్స్‌ - జూలై 11

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
బల్లార్డ్‌ (వెబ్‌ సిరీస్‌)- జూలై 9

సోనీలివ్‌
నరివెట్ట - జూలై 11

సన్‌నెక్స్ట్‌
కలియుగం - జూలై 11

మనోరమ మాక్స్‌
మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బ్యాచిలర్‌ - జూలై 11

ఆపిల్‌ టీవీ ప్లస్‌
ఫౌండేషన్‌ (సీజన్‌ ) - జూలై 11

లయన్స్‌గేట్‌ ప్లే
ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ - జూలై 11
జాస్‌ @ 50: ద డెఫినిటివ్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11
మిస్టర్‌ రాణి - జూలై 11
ద సైలెంట్‌ అవర్‌ - జూలై 11

బుక్‌ మై షో
గుడ్‌ వన్‌ (హాలీవుడ్‌) - జూలై 8
పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఎ బాత్‌ - జూలై 11

చదవండి: నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement