
వైరస్ భయం లేకుండా ఎంచక్కా కూర్చున్న చోటే సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు జై కొడుతున్నారు. మరి ఈ వారం(జూన్ 20-26) ఓటీటీలో..
గతేడాది భారత్‌లో ప్రవేశించిన కరోనా ఇప్పటికీ ప్రజలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వల్ల థియేటర్లు మూత పడటంతో సగటు ప్రేక్షకుడికి వినోదం లేకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలో అన్‌లిమిటెడ్ ఫన్ మేమందిస్తామంటూ ఓటీటీ ముందుకు వచ్చింది.
ఒరిజినల్ కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌తో పాటు కరోనా టైంలో థియేటర్లలో రిలీజైన సినిమాలను కూడా మళ్లీ ఓటీటీలో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతోంది. వైరస్ భయం లేకుండా ఎంచక్కా కూర్చున్న చోటే సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు కూడా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు జై కొడుతున్నారు. మరి ఈ వారం(జూన్ 20-26) ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీసేంటో చూసేయండి..
► ఈవిల్ సీజన్ 2 వెబ్ సిరీస్ (వూట్, జూన్ 20)
► ఇన్ ద డార్క్ సీజన్ 3 వెబ్ సిరీస్ (వూట్, జూన్ 23)
► గుడ్ ఆన్ పేపర్ (నెట్‌ఫ్లిక్స్, జూన్ 23)
► ద హౌస్ ఆఫ్ ఫ్లవర్స్: ద మూవీ
► సమంత్ర సీజన్ 2 (ఎమ్‌ఎక్స్ ప్లేయర్, జూన్ 24)
► రే (నెట్‌ఫ్లిక్స్, జూన్ 25)
► క్లింట్ (జియో సినిమా, జూన్ 25)
► ధూప్ కీ దీవార్ వెబ్ సిరీస్ (జీ 5, జూన్ 25)
► బాష్ సీజన్ 7 (అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 25)
► మోహనగర్ (హోయ్‌చోయ్, జూన్ 25)
► లాల్ సలామ్ (జీ5, జూన్ 25)
► సెక్స్/లైఫ్ (నెట్‌ఫ్లిక్స్, జూన్ 25)