
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?
(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)
అమెజాన్ ప్రైమ్
బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమా
ఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీ
ఎలెవన్ - తెలుగు సినిమా
ఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్
అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమా
ద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షో
డీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమా
నెట్‌ఫ్లిక్స్
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్
రానా నాయుడు 2 - తెలుగు సిరీస్
ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీ
గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)
హాట్‌స్టార్
కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమా
శుభం - తెలుగు మూవీ
అండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)
సోనీ లివ్
అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీ
ఆహా
సిన్ - తెలుగు సినిమా
సన్ నెక్స్ట్
డియర్ ఉమ - తెలుగు మూవీ
జీ5
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
ఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీ
నాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్
మనోరమ మ్యాక్స్
సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్
(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు)