మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో అందరికీ సెలవులు వచ్చాయి. దీంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. వాళ్లకోసమా అన్నట్లు థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ వాటిలో 'శంబాల' మాత్రమే బాగుందనే టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.
గురు, శుక్రవారాల్లో కలిపి 22 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, రివాల్వర్ రీటా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, ఏక్ దివానే కీ దివానియత్, వ్రిట్టా మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం లిస్టు ఇదిగో
నెట్‌ఫ్లిక్స్
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్
బాహుబలి ద ఎపిక్ - తెలుగు సినిమా
రివాల్వర్ రీటా - తెలుగు డబ్బింగ్ మూవీ
ఆంధ్ర కింగ్ తాలూకా - తెలుగు సినిమా
ఉళ్లోరుక్కు - మలయాళ మూవీ
సింగిల్ సాల్మా - హిందీ సినిమా
క్యాష్ హీరో సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్
అష్టదిగ్బంధనం - తెలుగు మూవీ
లవ్ యూ ముద్దు - కన్నడ సినిమా
ఐ యామ్ స్టిల్ హియర్ - బ్రెజిలియన్ మూవీ
డోగులు - టర్కిష్ సినిమా
మనుషన్‌గడ - తమిళ మూవీ
వాట్ వుయ్ వాంటెడ్ టూబీ - స్పానిష్ సినిమా
హాట్‌స్టార్
గ్రాండ్ కేమన్ - ఇంగ్లీష్ సిరీస్
హియర్ నౌ - హిందీ డబ్బింగ్ మూవీ
ఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ సిరీస్
శ్రీ స్వప్న కుమార్ - బెంగాలీ మూవీ
జీ5
ఏక్ దివానే కీ దివానియత్ - హిందీ సినిమా
రోంకిణి భవన్ - బెంగాలీ సిరీస్
వ్రిట్టా - తెలుగు డబ్బింగ్ సినిమా
క్రిస్మస్ అన్ టోల్డ్ స్టోరీస్ - హిందీ డాక్యుమెంటరీ
మనోరమ
అపూర్వ పుత్రన్మర్ - మలయాళ మూవీ


