Musalodiki Dasara Pandaga Trailer Out Now - Sakshi
Sakshi News home page

Musalodiki Dasara Pandaga: ముసలోడికి దసరా పండగ ట్రైలర్‌ చూశారా?

May 27 2022 1:11 PM | Updated on Jun 1 2022 9:16 PM

Musalodiki Dasara Pandaga Trailer Out Now - Sakshi

తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను నాజర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది.

నాజర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు.

తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను నాజర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు.

చదవండి 👇
నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్‌ హీరోయిన్‌

Rakul Preet Singh: సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే అద్భుతాలే..

Advertisement
 
Advertisement
Advertisement