మరో ఓటీటీకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Malayalam Film Kattalan Streaming on another Ott | Sakshi
Sakshi News home page

Kattalan Movie: మరో ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Sep 27 2026 11:04 AM | Updated on Sep 27 2026 11:44 AM

Malayalam Film Kattalan Streaming on another Ott

ఈ ఏడాది మలయాళంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కట్టాలన్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్ప తరహాలో తెరకెక్కించారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కథాంశంతో మలయాళంలో నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్‌తో వచ్చిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు, కమెడియన్‌ సునీల్ ఈ మూవీతో మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. మనోరమ మ్యాక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఆహా వేదికగా ఓటీటీకి వచ్చేసింది. ఈ థ్రిల్లర్‌ మూవీని థియేటర్‌లో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

 aha
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement