Mahesh Babu SSMB28 Set To Go On Floors In January - Sakshi
Sakshi News home page

Mahesh Babu : త్రివిక్రమ్‌తో మహేశ్‌ బాబు SSMB28 .. నెక్ట్స్‌ షెడ్యూల్‌ అప్పుడే!

Dec 10 2022 4:44 PM | Updated on Dec 10 2022 6:13 PM

Mahesh Babu SSMB28 Set To Go On Floors In January - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో  ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఇక మూవీ టీంతో కలిసి మహేశ్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement