కిక్కెక్కుతోందే జన్మ... | Lyrical Song Humma Humma released from the movie Ooru Peru Bhairavakona | Sakshi
Sakshi News home page

కిక్కెక్కుతోందే జన్మ...

Published Sun, Oct 29 2023 2:16 AM | Last Updated on Sun, Oct 29 2023 2:16 AM

Lyrical Song Humma Humma released from the movie Ooru Peru Bhairavakona - Sakshi

సందీప్‌ కిషన్  హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్‌ అందించిన ఈ పాటను రామ్‌ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement