యాక్షన్‌తో అదరగొట్టిన కార్తి 'సర్దార్ 2' టీజర్ | Karthi Sardar 2 Movie Teaser Telugu | Sakshi
Sakshi News home page

Sardar 2: స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'.. టీజర్ చూశారా?

Jul 31 2026 7:29 PM | Updated on Jul 31 2026 7:47 PM

Karthi Sardar 2 Movie Teaser Telugu

పేరుకే తమిళ హీరో గానీ కార్తికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే రీసెంట్ టైంలో సరైన హిట్ పడలేదు.  అయితే ఆ లోటుని 'సర్దార్ 2' సినిమా తీర్చేలా కనిపిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తీశారు. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ వదిలారు.

(ఇదీ చదవండి: బన్నీ, మహేశ్‌కి పోటీ.. చరణ్-ఎన్టీఆర్ కూడా బిజినెస్‌లోకి?)

గతంలో వచ్చిన తొలి భాగాన్ని మించిపోయేలా సినిమా ఉండనుందని టీజర్ బట్టి అర్థమైంది. ఇందులో తండ్రికొడుకులుగా కార్తి కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిష్ విజయన్ హీరోయిన్లు. ఎస్జే సూర్య విలన్ పాత్రధారి.

(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'గుండె నిండా గుడిగంటలు' మీనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement