త్వరలో ఎస్కేప్‌ | Escape movie updates | Sakshi
Sakshi News home page

త్వరలో ఎస్కేప్‌

Jun 24 2023 12:51 AM | Updated on Jun 24 2023 10:11 AM

Escape movie updates - Sakshi

ఒకే ఒక్క పాత్రతో బాణాల క్రియేటీవ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై శ్రీధర్‌ బాణాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్కేప్‌’. శ్రుతీ ఫులారి హీరోయిన్‌గా నటించారు. ‘‘ఈ చిత్రానికి ఉత్తమ కథ, నటి, చిత్రం, సంగీతదర్శకుడు, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయని, కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. 

ఇలా దాదాపు 30 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ‘‘హీరోయిన్‌గా తొలి చిత్రంలోనే సింగిల్‌ క్యారెక్టర్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు శ్రుతి. ‘‘త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గౌతం కుమార్‌ పీఏ.

Advertisement
 
Advertisement
Advertisement