అద్భుతమైన ప్రయాణం | Dulquer Salmaan Telugu film Aakasamlo Oka Tara to release on November 20 | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ప్రయాణం

Sep 18 2026 3:51 AM | Updated on Sep 18 2026 3:51 AM

Dulquer Salmaan Telugu film Aakasamlo Oka Tara to release on November 20

దుల్కర్‌ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న  సినిమా ‘ఆకాశంలో ఒక తార’. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్‌ సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ అనేపాత్రలో నటిస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌.

ఈ సినిమాని నవంబరు 20న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించి, గురువారం కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. నవంబర్‌ 20న మీ అందరికీ (ప్రేక్షకులు) ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు దుల్కర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement