Fighter Shiva : ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌గా సునీల్‌ | Director Sampath Nandi Launched First Look Poster Of Fighter Shiva Movie | Sakshi
Sakshi News home page

ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌గా సునీల్‌.. ఫైటర్ శివ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Jul 27 2025 12:44 PM | Updated on Jul 27 2025 12:53 PM

Director Sampath Nandi Launched First Look Poster Of Fighter Shiva Movie

మణికంఠ, ఐరా బన్సాల్హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రంఫైటర్శివ’. ప్రభాస్నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రంలో సునీల్ఇన్విస్టిగేషన్ఆఫీసర్గా కనిపించబోతున్నాడు.అరుణగిరి ఆర్ట్స్ మరియు కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకులు సంపత్ నంది గారి చేతుల మీదుగా నేడు విడుదల చేశారు. ఈ చిత్రంలో మధుసూదన్, యోగి కాట్రి ,దిల్ రమేష్ ,లక్ష్మణ్ ,అభయ్ ,ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్ మాస్టర్ శన్విత్ నిమ్మల తదితర నటీనటులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement