‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి ఫస్ట్‌ లవ్‌సాంగ్‌ వచ్చేసింది | Dheemthanana Song From Urvasivo Rakshasivo Is Out Now | Sakshi
Sakshi News home page

Urvasivo Rakshasivo : అల్లు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి లవ్‌సాంగ్‌ వచ్చేసింది

Published Mon, Oct 10 2022 12:29 PM | Last Updated on Mon, Oct 10 2022 12:52 PM

Dheemthanana Song From Urvasivo Rakshasivo Is Out Now - Sakshi

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా  నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌ను రిలీజ్‌ చేయగా,అనూహ్య స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ని విడుదల చేసింది. ‘‘దీంతననా దీంతననా నీ చూపుల దాడి..  చేసిందే చేసిందే ఈ గారడీ’’అంటూ సాగే ఈ సాంగ్‌ను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement