
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'చికిటు' అంటూ సాగే ఈ పాటకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. సుమారు రూ. 400 కోట్లకు పైగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించింది. అయితే, అనిరుధ్ మ్యూజిక్‌కు రజనీ వేసిన క్లాస్ స్టెప్పులు ఈ సాంగ్‌లోనే కనిపిస్తాయి.