Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ | Chandramukhi 2 Movie Twitter Review In Telugu, Tweets You Must Read - Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ

Sep 28 2023 6:23 AM | Updated on Sep 28 2023 11:26 AM

Chandramukhi 2 Movie Twitter Review In Telugu - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి’. 2005లో విడుదలై న ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.దాదాపు 17 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2ని తెరకెక్కించాడు దర్శకుడు పి.వాసు.ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, నటించగా జ్యోతిక క్యారెక్టర్‌లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రానౌత్ నటించింది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి స్పందన లభించింది.

మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘చంద్రముఖి 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చంద్రముఖి 2 మూవీ ఎలా ఉంది? రాఘవ లారెన్స్‌, కంగన రనౌత్‌ ఏ మేరకు భయపెట్టారు? తదితర విషయాలు ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

Advertisement
 
Advertisement
Advertisement