Valimai Movie: కోలీవుడ్‌ స్టార్‌తో కార్తికేయ సినిమాపై కీలక అప్‌డేట్‌

Buzz: Ajith Valimai Movie All Set To Release On March 2022, Deets Inside - Sakshi

Ajith, Karthikeyas Valimai Movie All Set To Release: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ నటించిన లెటెస్ట్‌ మూవీ 'వాలిమై'.  హెచ్‌ వినోద్‌ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అజిత్‌ తెలుగు ఆడియన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి4న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top