కాంతార ప్రీక్వెల్‌.. 'వరాహరూపం' లాంటి సాంగ్‌ విడుదల | Brahmakalasha song out from Kantara Chapter 1 Movie | Sakshi
Sakshi News home page

కాంతార ప్రీక్వెల్‌.. 'వరాహరూపం' లాంటి సాంగ్‌ విడుదల

Sep 28 2025 10:05 AM | Updated on Sep 28 2025 12:04 PM

Brahmakalasha song out from Kantara Chapter 1 Movie

రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (kantara). ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే 'వరాహరూపం' సాంగ్‌ భారీగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఇదే చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార:చాప్టర్‌1' లో కూడా ఇలాంటి పాటనే మేకర్స్‌ చేర్చారు. 'బ్రహ్మ కలశ' అంటూ శివుడి గురించి భక్తితో ఆరాధించేలే సాంగ్‌ ఉంది. తాజాగా విడుదలైన  ఈ పాటను కృష్ణకాంత్‌ రచించగా అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించారు. అబ్బి వి ఆలపించారు. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement