Bigg Boss 6 Telugu Contestants: ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీసత్య

Bigg Boss 6 Telugu: Sri Satya Entered As Sixth Contestant - Sakshi

Sri Satya In Bigg Boss 6 Telugu: నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్‌ విజయవాడ టైటిల్‌ గెలిచింది. చిన్నప్పటి నుంచ నటనపై ఉన్న ఇష్టంతో నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్రలో అలరించింది. ఆ తర్వాత వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. ముద్దమందారం ,త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-12-2022
Dec 16, 2022, 22:59 IST
నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్‌ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. ...
16-12-2022
Dec 16, 2022, 22:29 IST
శ్రీసత్యది అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ గ్రాండ్‌ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఎ
16-12-2022
Dec 16, 2022, 21:22 IST
కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోకి ఆదరణ తగ్గడమే కాక విమర్శలు ఎక్కువయ్యాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని సీజన్ల...
16-12-2022
Dec 16, 2022, 18:36 IST
బర్త్‌డే పార్టీలో ఈ సర్‌ప్రైజ్‌ను రివీల్‌ చేశాడు. తనమీద ఆకాశమంత ప్రేమను కురిపించిన భర్తకు కృతజ్ఞతలు తెలిపింది షెఫాలీ.
16-12-2022
Dec 16, 2022, 16:47 IST
భగవంతుడు ఎందుకా లోటు మిగిల్చాడని ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్‌కు నా లక్షణాలే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి...
16-12-2022
Dec 16, 2022, 15:42 IST
'మెజారిటీ ఇంటిసభ్యులందరూ కీర్తిని టాప్‌ 5కి అనర్హురాలుగా భావించారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో ఎలిమినేట్‌ కానుంది ఎవరంటే...' అన్న సస్పెన్స్‌తో ప్రోమో ముగించాడు ...
16-12-2022
Dec 16, 2022, 12:54 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6కి లేడీ టైగర్‌ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్‌...
15-12-2022
Dec 15, 2022, 23:44 IST
దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్‌రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా...
15-12-2022
Dec 15, 2022, 17:53 IST
ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్‌ చేసుకుంటూ వచ్చిన హౌస్‌మేట్స్‌ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. ...
15-12-2022
Dec 15, 2022, 15:40 IST
మరోవైపు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉందన్న విషయం టాప్‌ 6 కంటెస్టెంట్లకు ఇంతవరకు తెలియదు. గ్రాండ్‌ ఫినాలేకు ఎలా రెడీ...
14-12-2022
Dec 14, 2022, 23:53 IST
ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో...
14-12-2022
Dec 14, 2022, 21:59 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచిన రోహిత్‌ విన్నర్‌గా అవతరించనున్నాడని...
14-12-2022
Dec 14, 2022, 16:34 IST
ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం...
14-12-2022
Dec 14, 2022, 15:39 IST
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్‌ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే...
14-12-2022
Dec 14, 2022, 09:09 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 చివరి అంకానికి చేరుకుంది. గ్రాండ్‌ ఫినాలేకు అతి దగ్గర్లో ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు హౌస్‌లో తమ...
13-12-2022
Dec 13, 2022, 21:14 IST
గతవారం బిగ్‌బాస్‌ షో నుంచి ఇనయ సుల్తాన ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్‌ నుంచి...
12-12-2022
Dec 12, 2022, 23:33 IST
బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ...
12-12-2022
Dec 12, 2022, 18:03 IST
అచ్చం నీలాగే కదా అని శివ కౌంటరివ్వగా తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని మండిపడింది. నేనూ,...
12-12-2022
Dec 12, 2022, 16:12 IST
జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి ...
11-12-2022
Dec 11, 2022, 23:14 IST
బిగ్‌బాస్‌ ద్వారా పాపులారిటీ, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఇనయ ఈ షో ద్వారా ఎంత వెనకేసిందని ఆరా తీస్తున్నారు. సోషల్‌...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top