Bigg Boss 6 Telugu Launch Updates: Shaani Salmon Entered As BB6 14th Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Contestants: 14వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన షానీ సల్మాన్‌

Sep 4 2022 8:28 PM | Updated on Sep 18 2022 11:40 AM

Bigg Boss 6 Telugu: Shaani Salmon Entered As 14th Contestant - Sakshi

Shaani Salmon In Bigg Boss 6 Telugu: బ్లాక్‌ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ. తనకు ఐదుమంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారని చెప్పిన షానీ ఆ ఐదుగురి పేరులోంచి ఒక్కో పేరును తీసుకొని షానీ పేరుగా పెట్టుకున్నానని చెప్పాడు. 2003లో సై సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

స్వతహాగా అథ్లెటిక్‌గా నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ అందుకున్న షానీ ఆ తర్వాత ఘర్షణ, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్‌, ‍గ్రే లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. 2021లో వచ్చిన రామ్‌ అసుర్‌ చిత్రంలో శివన్నగా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. మరి బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఎంతవరకు అలరిస్తాడో చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement