Bigg Boss 6 Telugu Contestants: ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్‌

Bigg Boss 6 Telugu: Geetu Royal Entered As Eighth Contestant - Sakshi

Geetu Royal In Bigg Boss 6 Telugu: సోషల్‌ మీడియా ఫాలో అయ్యేవారికి గీతూ రాయల్‌ గురించి తెలిసే ఉంటుంది. తన యాసతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్‌ బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయ్యింది. టిక్‌టాక్‌ స్టార్‌గా యూట్యూబర్‌గా గీతూ రాయల్‌కు బాగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక జబర్దస్త్‌లో ఆమె చేసిన పుష్ప స్కిట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్‌ నైట్‌లో పాపులారిటీ దక్కించుకున్న ఈ గలాటా గీతూ బిగ్‌బాస్‌-6లో అడుగుపెట్టింది. మరి తన మాటలతోనే కాకుండా ఆటతోనూ ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-11-2022
Nov 06, 2022, 22:32 IST
బిగ్‌బాస్‌ షోను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఈసారేంటో సీజన్‌ అస్సలు బాలేదని ఎంతోమంది పెదవి విరుస్తున్నారు. అలాంటివారికోసం కావాల్సినన్ని...
06-11-2022
Nov 06, 2022, 16:29 IST
అందరినీ సేవ్‌ చేసుకుంటూ వచ్చాక చివర్లో సత్య, గీతూ ఇద్దరే మిగిలారు. అయితే ఎవరికి వారు తాము సేవ్‌ అవుతామన్న...
06-11-2022
Nov 06, 2022, 15:58 IST
ఈ ఆటలో మిమ్మల్ని పాములా కాటేస్తుంది ఎవరు? నిచ్చెనలా ముందుకు వెళ్లేందుకు సాయపడుతుంది ఎవరు? అని అడిగాడు నాగ్‌. ముందుగా...
05-11-2022
Nov 05, 2022, 23:59 IST
కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్‌ వీక్‌ గీతూకు వాష్‌రూమ్స్‌ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్‌ ఎందుకు తగ్గించావని...
05-11-2022
Nov 05, 2022, 18:47 IST
సిగ్గుండాలి, మనిషివేనా, ప్రేమతో ఆడుకుంటావా? ఇంగిత జ్ఞానం ఉందా?... ఆఫ్టరాల్‌ సిగరెట్‌ కోసం ఇన్ని మాటలా? అని అడిగాడు నాగ్‌....
05-11-2022
Nov 05, 2022, 18:04 IST
ఇయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? 'చాలామంది పర్సనల్‌గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా.. నేను ఒక్కసారి ఫ్రెండ్‌ అనుకుంటే వాళ్లు ఎప్పటికీ నా...
05-11-2022
Nov 05, 2022, 15:35 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో షాకింగ్‌ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. టాప్‌ 5లో ఉంటాడనుకున్న సూర్య గతవారమే ఎలిమినేట్‌ కాగా ఏకంగా...
04-11-2022
Nov 04, 2022, 23:20 IST
ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా...
04-11-2022
Nov 04, 2022, 21:32 IST
ఆ పిల్ల రెండు కాళ్లలో ఐరన్‌ రాడ్స్‌ ఉన్నాయి. సింపతీ ట్రై చేయకుండా, డ్రామా చేయకుండా తన బెస్ట్‌ ఇస్తోంది. రోడ్డు...
04-11-2022
Nov 04, 2022, 20:08 IST
నీ భార్య చారుతో రొమాన్సా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా రాజీవ్‌ ? పదేళ్ల క్రితం ఓసారి చారును కలిశాను. తర్వాత...
04-11-2022
Nov 04, 2022, 19:04 IST
ఆదిరెడ్డి ఆవేశంలో మైక్‌ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌. 
04-11-2022
Nov 04, 2022, 16:36 IST
ఆది ఆవేశం ఆపుకోలేక తన టీషర్ట్‌ తీసేసి మైక్‌ విసిరికొట్టాడు. నువ్వు పర్సనల్‌గా ఆడావు అని ఫైర్‌ అయ్యాడు. నిన్ను...
03-11-2022
Nov 03, 2022, 23:32 IST
రాత్రి టీ షర్ట్‌లు దొంగిలిద్దామని ప్లాన్‌ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్‌ ఆన్‌ అయ్యాకే తిరిగి గేమ్‌ స్టార్ట్‌...
03-11-2022
Nov 03, 2022, 18:20 IST
బాత్రూమ్‌ ఏరియాలో ఆది టీషర్ట్‌ దాచుకుంటే వెళ్లి దాన్ని దొంగిలించింది గీతూ. పోనీ తను గేమ్‌లో ఉందా? అంటే లేదు....
03-11-2022
Nov 03, 2022, 17:07 IST
బుజ్జమ్మ నా గర్ల్‌ఫ్రెండ్‌ కాదు, క్లోజ్‌ఫ్రెండ్‌ మాత్రమే. 8 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాము. దయచేసి మాగురించి తప్పుగా రాయకండి....
03-11-2022
Nov 03, 2022, 15:58 IST
తమ మీద నిందలు వేసిన ఇనయను ఎమోషనల్‌గా హింసించింది శ్రీసత్య. ప్లేటు మీద సూర్య పేరును చెరిపేసింది. సూర్య ప్లేటు...
02-11-2022
Nov 02, 2022, 23:59 IST
నామినేషన్‌లో తప్ప కంటెంట్‌ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు​ అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్‌ బాగా ఇస్తున్నావ్‌లే,...
02-11-2022
Nov 02, 2022, 16:30 IST
వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేయడం అవసరమా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అందరికంటే గీతక్క ఎక్కువ రోత పుట్టిస్తుందని, ముందుగా ఆమెను...
02-11-2022
Nov 02, 2022, 09:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌మేట్స్‌ అంతా ఇనయాను టార్గెట్‌ చేశారు. ఆమె...
01-11-2022
Nov 01, 2022, 20:03 IST
బిగ్‌బాస్‌-6లో తనదైన ఆట తీరుతో దూసుకెళ్తోంది ఫైమా. టాస్క్‌ల విషయంలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఆడుతుంది. కొన్ని కొన్ని సార్లు...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top