ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు రెహమాన్ 58వ పుట్టినరోజు వేడుకలు #MoonwalkAudioLaunch
తెలుగులో పెద్ది మూవీ కోసం చికిరి.. చికిరి సాంగ్‌తో వైరల్
సంగీత దర్శకుడిగా తిరుగులేని స్థాయికి చేరుకున్న రెహమాన్.. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ
రచయిత, దర్శకనిర్మాత మనోజ్ తెరకెక్కిస్తున్న ‘మూన్ వాక్’ చిత్రంలో రెహమాన్ నటిస్తున్నారు
ఇదే మూవీలో ప్రభుదేవా కీలక పాత్రలో కనిపించనున్నారు.
మూన్‌వాక్ సినిమాలో రెహమాన్ పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందట
ఈ మూవీ ఆడియో వేడుకలో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు జరిపారు


