Inaya Sultana Marriage: ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్‌ అవుతున్న ఫోటో

Bigg Boss 6 Lady Tiger Inaya Sultana Marraige Photo Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6కి లేడీ టైగర్‌ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్‌ అయిన ఇనయా నెగిటివ్‌ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది.

హౌస్‌ మొత్తం టార్గెట్‌ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్‌ చేసింది. ఫినాలేలో టాప్‌-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున​ విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-12-2022
Dec 15, 2022, 23:44 IST
దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్‌రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా...
15-12-2022
Dec 15, 2022, 17:53 IST
ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్‌ చేసుకుంటూ వచ్చిన హౌస్‌మేట్స్‌ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. ...
15-12-2022
Dec 15, 2022, 15:40 IST
మరోవైపు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉందన్న విషయం టాప్‌ 6 కంటెస్టెంట్లకు ఇంతవరకు తెలియదు. గ్రాండ్‌ ఫినాలేకు ఎలా రెడీ...
14-12-2022
Dec 14, 2022, 23:53 IST
ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో...
14-12-2022
Dec 14, 2022, 21:59 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచిన రోహిత్‌ విన్నర్‌గా అవతరించనున్నాడని...
14-12-2022
Dec 14, 2022, 16:34 IST
ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం...
14-12-2022
Dec 14, 2022, 15:39 IST
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్‌ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే...
14-12-2022
Dec 14, 2022, 09:09 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 చివరి అంకానికి చేరుకుంది. గ్రాండ్‌ ఫినాలేకు అతి దగ్గర్లో ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు హౌస్‌లో తమ...
13-12-2022
Dec 13, 2022, 21:14 IST
గతవారం బిగ్‌బాస్‌ షో నుంచి ఇనయ సుల్తాన ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్‌ నుంచి...
12-12-2022
Dec 12, 2022, 23:33 IST
బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ...
12-12-2022
Dec 12, 2022, 18:03 IST
అచ్చం నీలాగే కదా అని శివ కౌంటరివ్వగా తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని మండిపడింది. నేనూ,...
12-12-2022
Dec 12, 2022, 16:12 IST
జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి ...
11-12-2022
Dec 11, 2022, 23:14 IST
బిగ్‌బాస్‌ ద్వారా పాపులారిటీ, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఇనయ ఈ షో ద్వారా ఎంత వెనకేసిందని ఆరా తీస్తున్నారు. సోషల్‌...
11-12-2022
Dec 11, 2022, 22:30 IST
ఇనయను పంపించేసిన నాగ్‌ మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రకటించాడు. కాబట్టి హౌస్‌లో
11-12-2022
Dec 11, 2022, 20:18 IST
ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కవుట్‌ కాలేదు, నాకేం అర్థం కాలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఏమీ సెట్టయితలేదు, నా లైఫ్‌...
11-12-2022
Dec 11, 2022, 18:31 IST
ఒకరు డ్యాన్స్‌ స్టెప్‌ వేస్తే అది ఏ పాటో మిగతావాళ్లు గెస్‌ చేయాల్సి ఉంటుంది. అలా పాటలు, డ్యాన్సులతో హౌస్‌మేట్స్‌...
11-12-2022
Dec 11, 2022, 15:44 IST
సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్‌ ఆడించాడు హోస్ట్‌ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్‌...
11-12-2022
Dec 11, 2022, 12:26 IST
బిగ్‌బాస్‌ షోలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా లవ్‌ ట్రాక్‌లు ప్రతి సీజన్‌లో హైలైట్‌గా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా...
11-12-2022
Dec 11, 2022, 11:57 IST
బిగ్‌బాస్ సీజ‌న్ 5 విజేత వీజే స‌న్నీ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం అన్‌స్టాప‌బుల్‌. ‘అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ అనేది...
10-12-2022
Dec 10, 2022, 23:46 IST
తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్‌ ఉన్న కరెక్ట్‌ సూట్‌కేస్‌ సెలక్ట్‌ చేసుకోమన్నాడు. హౌస్‌మేట్స్‌ అత్యధికంగా రూ.3...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top