తారక్‌పై టీడీపీ రచ్చ.. దేవర మౌనం వెనుక ఏముంది? | Sakshi
Sakshi News home page

Rewind 2023: తారక్‌పై టీడీపీ రచ్చ.. దేవర మౌనం వెనుక ఏముంది?

Published Sat, Dec 30 2023 7:50 PM

 Balakrishna And Chandrababu Reaction On Jr NTR - Sakshi

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి. ఈ ఏడాదిలో టీడీపీ పార్టీ మరింత పతన వ్యవస్థకు చేరుకుంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం.. తండ్రిని ఓదార్చాల్సిన లోకేష్‌ తన యువగళం యాత్రను సుమారు 25 రోజల పాటు ఆపేసి ఢిల్లీకి వెళ్లి దాక్కోవడం వంటివి జరిగిపోయాయి. టీడీపీ రాజకీయ భవిష్యత్‌  కోసం పోత్తుల పేరుతో ఎవరితోనైన కలిసేందుకు బాబు  రెడీ అంటూ ఎత్తులు వేస్తున్నాడు.

జైలుకు వెళ్లిన చంద్రబాబు కోసం కనీసం ఒక ట్వీట్‌ అయినా చేయకపోతివి అంటూ జూ ఎన్టీఆర్‌పై పచ్చ మంద విరుచుకు పడింది. చివరకు బాబాయ్‌ బాలకృష్ణ కూడా తారక్‌ రియాక్ట్‌ కాకుంటే ఏంటి..? ఐ డోంట్‌ కేర్‌  అనేశాడు. అలా ఈ ఏడాదిలో తన తాతగారి పార్టీ అయిన టీడీపీతో ఆయనకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. అవి ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement