చాహల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఆర్జే మహ్‌వశ్‌.. వామ్మో క్రికెట్ టీమ్‌నే కొనేశారా? | Chahal Rumoured Girl Friend RJ Mahvash Team Locked With Captain Shaun Marsh In CLT10 Auction | Sakshi
Sakshi News home page

RJ Mahvash: ఆర్జే మహ్‌వశ్‌ క్రికెట్ టీమ్.. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్!

Aug 1 2025 9:26 PM | Updated on Aug 2 2025 1:53 PM

Australia Cricketer Captain as Chahal Girl Friend RJ Mahvash Team

ప్రముఖ ఆర్జే మహ్వశ్పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్పేరు మార్మోగిపోయింది. తర్వాత ఐపీఎల్మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్‌..ఆస్ట్రేలియా క్రికెటర్షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్‌గా షాన్మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్టీమ్కెప్టెన్‌..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement