ఊహించని మలుపులు | aim movie release on december 2023 | Sakshi
Sakshi News home page

ఊహించని మలుపులు

Published Fri, Dec 1 2023 3:44 AM | Last Updated on Fri, Dec 1 2023 3:44 AM

aim movie release on december 2023 - Sakshi

పృథ్వీ కృష్ణ, శ్రీ విద్య జంటగా శ్రావణ భాస్కర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎయిమ్‌’. ఎంఎన్ రావు, సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో రిలీజ్‌ కానుంది.

‘‘ఈ చిత్ర కథలో పలు మలుపులు ఉన్నాయి. పి. గోపాల్‌ రెడ్డి స్వరపరచిన ఐదు పాటలు బాగుంటాయి. తల్లిదండ్రులకు.. ముఖ్యంగా యువతరానికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement